Bluetooth Speaker Bulb
బల్బు రంగు రంగుల్లో 12 కలర్స్ తో వెలుగుతుంది. అలాగే ఈ బల్బు కు ముందు వైపు ఒక స్పీకర్ కూడా ఉంటుంది. బ్లూ టూత్ సహాయంతో మొబైల్ ను దీనికి కనెక్ట్ చేసి సాంగ్స్ కుడా వెయ్యొచ్చు. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ బల్బు Flipkart or Amazon లో 200/-కి లభ్యమౌతుంది. Flipkart మరియు అమెజాన్ లో ప్రతిరోజూ డీల్స్ వస్తుంటాయి. రూ 500/- వస్తువు కేవలం రూ 50/- లకు, … Read more