Hit Mosquito Bat – దోమల బ్యాట్
Hit Mosquito Bat ను చాలా మంది కొంటుంటారు అయితే దీనిని కొన్న వెంటనే 1 or 2 Months లో ఆ Bat పనిచేయకపోవడం లేదా కింద పడి ప్లగ్ విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే దీనిని మనమే స్వంతం గా రీపెర్ చేసికోవచ్చు. Hit Mosquito Bat లో ఒక చిన్న సర్క్యూట్ బోర్డ్ మరియు ఒక చిన్న Battery ఉంటుంది Hit Mosquito Bat లో ఎక్కువగా Battery అనేది పనిచెయ్యకపోవడం అనేది … Read more