Hit Mosquito Bat – దోమల బ్యాట్

Hit Mosquito Bat ను చాలా మంది కొంటుంటారు అయితే దీనిని కొన్న వెంటనే 1 or 2 Months లో ఆ Bat పనిచేయకపోవడం లేదా కింద పడి ప్లగ్ విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది

అయితే దీనిని మనమే స్వంతం గా రీపెర్  చేసికోవచ్చు.

Hit Mosquito Bat లో ఒక చిన్న సర్క్యూట్ బోర్డ్ మరియు ఒక చిన్న Battery ఉంటుంది Hit Mosquito Bat లో ఎక్కువగా Battery అనేది పనిచెయ్యకపోవడం అనేది జరుగుతుంది Mosquito Bat కు Charging అనేది 2 నుండి 3 గంటలు మాత్రమే పెట్టాలి అంతకంటే ఎక్కువగా Charging పెడితే Battery అనేది Damage అవుతుంది

Hit Mosquito Bat

బెస్ట్ దోమల బ్యాట్ ఏది? – Which is best mosquito bat?

దోమల బ్యాట్లలో ఎక్కువుగా ప్రాచుర్యం పొందినది HIT కంపెనీ బ్యాట్. ఈ బ్యాట్ ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. మరియు HIT కంపెనీ బ్యాట్ లో ఉండే బ్యాటరీ మరియు సర్క్యూట్ బోర్డ్ నాణ్యత చాలా బాగుంటుంది.

https://futuretecheducator.com/?p=78&preview=true

Best Mosquito Bat Buy Online Click Here

Mosquito Bat పని చేయక పోతే  ఎలా Repair చెయ్యాలంటే?

Mosquito Bat రీపెర్ చెయ్యాలంటే Bat కు వున్నా స్క్రూస్ అన్ని remove చేసి Battery మరియు సర్క్యూట్ బోర్డ్ ఒక సారి చెక్ చేయాలి.

దోమల బ్యాట్ లో ఉండే Battery మరియు సర్క్యూట్ బోర్డ్ Electrical Shop లో దొరుకుతుంది లేదా online లో కోనాలను కుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Mosquito Bat ఉండే Battery ధర కేవలం రూ 40/- మాత్రమే. అలాగే  Mosquito Bat లో ఉండే సర్క్యూట్ బోర్డ్ ధర కేవలం రూ 50/- మాత్రమే.

దోమల బ్యాట్ లో పని చేయకపోతే అతి తక్కువ ఖర్చుతో రిపేర్ చేసికోవచ్చు.

Mosquito Bat ను ఎలా రిపేరు చేయాలో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ దిగువ వీడియోను చుడండి

Visit Website Main Page Click Here

 

Leave a comment