Best Washing Machine in India- ఎలాంటి వాషింగ్ మెషిన్ తీసుకోవాలి

Washing Machines లో Front Load అలాగే Top Load వాషింగ్ మిషన్ ఉంటాయి. ఈ రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటే మంచి Performance ఇస్తుంది, ఏ టైప్ Washing Machine ఎవరికి ఉపయోగపడుతుంది. అలాగే ఏ టైప్ వాషింగ్ మిషన్ క్వాలిటీ వాష్ ఇస్తుంది అనేది ముందుగా తెలుసుకోవాలి.

కొన్ని factors, User Experience మరియు రివ్యూస్ ఆధారంగా బెస్ట్ వాషింగ్ మిషన్స్ యొక్క Amazon మరియు Flipkart లింక్స్ దిగువున ఇవ్వడం జరిగింది.

https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1

Best Washing Machines in India List Below

https://futuretecheducator.com/washing-machines

Buy Online Front Load వాషింగ్ మిషన్ Links Below:

Samsung 9 Kg Front Load Washing Machine Amazon Link: Click Here

Samsung 9 Kg Front Load Washing Machine Flipkart Link: Click Here

IFB 9 Kg 5 Star Front Load Amazon Link: Click Here 

Bosch 9 Kg 5 Star Front Load Amazon Link: Click Here

LG 9 Kg Front Load Amazon Link: Click Here

LG 9 Kg Front Load Flipkart Link: Click Here

Samsung 8 Kg Front Load Washing Machine Amazon Link: Click Here

Samsung 8 Kg Front Load Washing Machine Flipkart Link: Click Here

LG 8 Kg Front Load Amazon Link: Click Here

LG 8 Kg Front Load Flipkart Link: Click Here

IFB 8 Kg 5 Star Front Load Amazon Link: Click Here 

Samsung 7 Kg Front Load Amazon Link: Click Here 

Samsung 7 Kg Front Load Flipkart Link: Click Here 

LG 7 Kg Front Load Amazon Link: Click Here

LG 7 Kg Front Load Flipkart Link: Click Here

Bosch 7 Kg 5 Star Front Load Amazon Link: Click Here

IFB 6 Kg 5 Star Front Load Amazon Link: Click Here 

Top Load వాషింగ్ మిషన్ Amazon & Flipkart Links:

https://futuretecheducator.com/washing-machines

Samsung 9 Kg Top Load Washing Machine Amazon Link: Click Here

Samsung 9 Kg Top Load Washing Machine Flipkart Link: Click Here 

LG 9 Kg Top Load Amazon Link: Click Here 

Samsung 8 Kg Top Load Washing Machine Amazon Link: Click Here

Samsung 8 Kg Top Load Washing Machine Flipkart Link: Click Here 

LG 8 Kg Top Load Amazon Link: Click Here 

LG 8 Kg Top Load Flipkart Link: Click Here

Whirlpool 7.5 Kg Top Load Amazon Link: Click Here

Whirlpool 7.5 Kg Top Load Flipkart Link: Click Here

Samsung 7 Kg Top Load Amazon Link: Click Here

Samsung 7 Kg Top Load Flipkart Link: Click Here

Panasonic 6 Kg Top Load Amazon Link: Click Here

Panasonic 6 Kg Top Load Flipkart Link: Click Here

Godrej 6.5 Kg Top Load Amazon Link: Click Here

Panasonic 6.5 Kg Top Load Amazon Link: Click Here

https://futuretecheducator.com/washing-machine

వాష్ క్వాలిటీ:

Front లోడ్ Washing Machine లో వాష్ క్వాలిటీ  బెటర్గా ఉంటుంది. Front లోడ్ లో మిషన్ అడ్డంగా తిరుగుతుంది. దీనివలన Washing Machine లో ఉండే బట్టలపై ప్రెషర్ పడి బట్టలు త్వరగా శుభ్రపడతాయి అలాగే Front లోడ్ వాషింగ్ మిషన్ లో బట్టలు త్వరగా ఆరిపోతాయి.

అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో మిషన్ నిలువుగా తిరుగుతుంది. Front లోడ్ కంటే, టాప్ లోడ్ లో క్వాలిటీ వాష్  పూర్తి అవ్వడానికి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది.

Water Consumption:

Front Washing Machine మిషన్ లో  Water Consumption అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే టాప్ లోడ్ Washing Machine లో Water Consumption ఎక్కువుగా ఉంటుంది.

Water Consumption విషయంలో  Front లోడ్ వాషింగ్ మిషన్ బెటర్ అని చెప్పవచ్చు.

Load & add Cloths:

వాషింగ్ మిషన్ On చేసాక మధ్యలో బట్టలు Add చేయాలంటే Front లోడ్ వాషింగ్ మిషన్ లో అయితే సాధ్యం కాదు. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో మధ్యలో బట్టలు Add చేసుకోవచ్చు.

ప్రస్తుతం వస్తున్న కొన్ని మోడల్స్ లో Front లోడ్ వాషింగ్ మిషన్ లో కుడా మద్యలో Add చేసే Option ఇస్తునారు.

Energy Efficiency:

Power Consumption Front Load వాషింగ్ మిషన్ లో Power Consumption అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో Power Consumption ఎక్కువుగా ఉంటుంది. Front Load వాషింగ్ మిషన్ తీసుకోవడం వలన కరెంట్ బిల్ తక్కువుగా వచ్చే అవకాశం వుంటుంది.

Faster Wash Cycle:

Front Load వాషింగ్ మిషన్ లో వాషింగ్ పూర్తి అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో వాషింగ్ త్వరగా పూర్తి అవుతుంది. వాషింగ్ త్వరగా అయ్యే విషయంలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ బెటర్ అని చెప్పవచ్చు.

Economically Friendly:

టాప్-లోడ్ పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషన్ కనుక ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి, ఎందుకంటే బట్టలు లోడ్ చేయడానికి, అన్‌లోడ్ చేయడానికి వంగాల్సిన పని ఉండదు. అదే Front Load వాషింగ్ మిషన్ లో ఇలా క్రిందికి వంగి బట్టలు లోపల లోడ్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ కి, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది ఇబ్బందిగా వుంటుంది. ఈ విషయంలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ బెటర్ అని చెప్పవచ్చు.

No Smell & Mildew:

వాషింగ్ పూర్తి అయిన తర్వాత డ్రం లోపల కొద్దిగా Water తెమలాగా ఉండిపోతుంది. 1 or 2 Weeks వాషింగ్ మిషన్ ఉపయోగించకపోతే  Front Load వాషింగ్ మిషన్ లో కొద్దిగా Bad Smell వచ్చే అవకాశం వుంటుంది. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఆ ఇబ్బంది వుండదు.

Wear & Tear on Cloths:

టాప్ లోడ్ వాషింగ్ మిషన్ రన్ అవుతున్నప్పుడు లోపల బట్టలపై Pressure పడి బట్టలు చిరిగిపోయే అవకాశం వుంటుంది. అదే Front Load వాషింగ్ మిషన్ లో ఆ ఇబ్బంది వుండదు.

Life Expectancy & Repair Cost:

Front Load వాషింగ్ మిషన్ Repair Cost చాలా ఎక్కువుగా ఉంటుంది. దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది అవసరం. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో Repair Cost పెద్దగా వుండదు. అలాగే లైఫ్ ఎక్కువుగా వుంటుంది.

No Noise:

వాషింగ్ మిషన్ On చేసాక డ్రం తిరుగుతున్న టైం లో Front Load వాషింగ్ మిషన్ లో Noise చాలా తక్కువుగా  వుంటుంది. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో Noise ఎక్కువుగా వుంటుంది.

Detergent Saving:

Front Load వాషింగ్ మిషన్ లో  Detergent Saving అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో Detergent అనేది ఎక్కువుగా ఖర్చు అవుతుంది.

Saving Price:

Front Load వాషింగ్ మిషన్ Price విషయంలో చాలా ఎక్కువుగా ఉంటుంది. అదే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ Price తక్కువుగా ఉంటుంది

పై 12 పాయింట్స్ – మెరిట్స్ & డి మెరిట్స్ లో Front Load వాషింగ్ మిషన్ కి 6 మెరిట్స్ ఉన్నాయి అలాగే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి కూడా 6 మెరిట్స్ ఉన్నాయి. అయితే  Front Load లో మీకు వాష్ క్వాలిటీ , Water Consumption, Power Consumption. Detergent Saving వీటిలో బెటర్ గా వుంటుంది. కనుక Front Load వాషింగ్ మిషన్ కి ఫ్రేఫెర్ చేయండి.

అయితే తక్కువ ధరలో వాషింగ్ మిషన్  కావాలనుకుంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కి ప్రిఫర్ చేయండి. లేదా పై factors ఆధారంగా ఏది కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు.

అలాగే వాషింగ్ మిషన్ ఎంత Sige లో తీసుకోవాలి అనే సందేహం ఉంటె

మీ ఫ్యామిలీ లో  1-2 మెంబెర్స్ వుంటే  5-6 Kg వాషింగ్ మిషన్ సరిపోతుంది

అదే 3 మెంబెర్స్ కి అయితే  6-7 Kg వాషింగ్ మిషన్ సరిపోతుంది

అదే 4 మెంబెర్స్ కి అయితే  7 -8 Kg వాషింగ్ మిషన్ సరిపోతుంది

అదే 4 మెంబెర్స్ పైన అయితే  8 Kg /  9 Kg Above వాషింగ్ మిషన్ సరిపోతుంది

పైన ఇచ్చిన టిప్స్ మరియు Factors ఆధారంగా ఒక బెస్ట్  వాషింగ్ మిషన్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

Buy a Website Click Here

https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1

Best Life Time Free Credit Cards Direct Link Click Here

Leave a comment