తక్కువ ధరకి ఆన్లైన్ లో లభించే Projectors – బెస్ట్ ప్రోజెక్టర్స్. బెస్ట్ ప్రోజెక్టర్ కొనాలనుకునే వారు ముందుగా ప్రోజెక్టర్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఒక ప్రోజెక్టర్ కొనాలనుకుంటే, ప్రొజెక్టర్ యొక్క బ్రైట్ నెస్ మరియు కాంట్రేస్ట్ అనేది ఎక్కువుగా ఉండే ప్రోజెక్టర్ ను ప్రీఫర్ చేయాలి, బ్రైట్ నెస్ మినిమం 3000 కంటే ఎక్కువ వుండే విధంగా చూసుకోండి, అలాగే డిస్ప్లే రిజల్యుషన్ అనేది Full HD లేదా 4K Support వుండే విధంగా చూసుకోవాలి. ప్రోజెక్టర్ లో ఉండే లేంప్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉండే ప్రోజెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రోజెక్టర్ ను ప్రతి రోజు మనం వినియోగిస్తున్నట్లియితే ప్రోజెక్టర్ యొక్క లైఫ్ అనేది ఆటోమేటిగ్గా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రోజెక్టర్ యొక్క మాక్సిమం స్క్రీన్ సైజ్ అనేది, మీ రూమ్ చిన్నదైనా సరే వీలైనంత వరకు పెద్ద సైజ్ స్క్రీన్ ఉండే ప్రోజెక్టర్ ను తీసుకుంటే బెటర్.
Bluetooth, HDMI, USB, WIFI, అలాగే Smart App Support ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి.
Rs 6000/- నుంచి 15000/- వరకు ఆన్లైన్ లో లభించే Top 5 బెస్ట్ ప్రోజెక్టర్స్
E Gate i9 Pro Max 1080P
ఇది E Gate కంపెనీ నుంచి i9 Pro Max ప్రోజెక్టర్, ఇది స్మార్ట్ ప్రోజెక్టర్. ఇది చాలా చిన్న సైజ్ లో వుంటుంది. దీని బ్రైట్ నెస్ 6900 Lumenes ఉంటుంది. Full HD మరియు 4K Support ఉంటుంది. IR Remote control ఉంటుంది, స్క్రీన్ సైజ్ up to 210 inch వరకూ ఉంటుంది. ఈ ప్రోజెక్టర్ యొక్క లేంప్ లైఫ్ 30,000 hr, Bluetooth, WIFI, HDMI, USB, APP Features, Pre Loaded Netflix, అలాగే Screen Cast కూడా దీనిలో ఉంటాయి. దీని ప్రస్తుత ప్రైస్ : 6000/- ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ప్రోజెక్టర్ బెస్ట్.
ఈ ప్రోజెక్టర్ అప్పుడప్పుడు Amazon లో సగం ప్రైస్ కే Deals లో పెడుతుంటారు. Amazon మరియు Flipkart Deals ను మీ మొబైల్ లో పొందాలంటే Telegram Channel లింక్ పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి.
Buy Online 👉 https://amzn.to/3XbjeFv
Buy Online 👉 https://fktr.in/YQDEqwc
WZATCO 1080P Projector
ఇది జాట్కో కంపెనీ నుంచి Yuva Plus (Upgraded) ప్రోజెక్టర్, ఇది Basic ప్రోజెక్టర్ అయినప్పటికీ మంచి ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. దీని బ్రైట్ నెస్ 7000 Lumenes ఉంటుంది. Full HD మరియు 4K Support ఉంటుంది. Remote control ఉంటుంది, స్క్రీన్ సైజ్ upto 250 inch వరకూ ఉంటుంది. 2 HDMI Ports, 2 USB Ports, 1 AV Port, Head Phone Jack దీనిలో ఉంటాయి. ఈ ప్రోజెక్టర్ యొక్క లేంప్ లైఫ్ 50,000 hr, ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు.. దీని ప్రస్తుత ప్రైస్ : 9500/- ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ప్రోజెక్టర్ బెస్ట్ అని చెప్పవచ్చు.
Buy Online 👉 https://amzn.to/3X7k1ax
Buy Online 👉 https://fktr.in/3Iy4hsN
ZEBRONICS ZEB-JLP 2 (3800 lm) Portable /ZEB-PIXAPLAY 54
ఇది ZEBRONICS నుంచి PIXAPLAY 54 ప్రోజెక్టర్, ఇది స్మార్ట్ ప్రోజెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా చిన్న సైజ్ లో వుంటుంది. దీని బ్రైట్ నెస్ 3800 Lumenes ఉంటుంది. 1080 Full HD Support తో వస్తుంది. Remote control ఉంటుంది, స్క్రీన్ సైజ్ upto 140 inch వరకూ ఉంటుంది. ఈ ప్రోజెక్టర్ యొక్క లేంప్ లైఫ్ 50,000 hr, Bluetooth, WIFI, HDMI, USB, APP Features దీనిలో ఉంటాయి. దీని ప్రస్తుత ప్రైస్ : 10999/- ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ప్రోజెక్టర్ బెస్ట్ అని చెప్పవచ్చు.
Buy Online 👉 https://fktr.in/3OyM61D
Portronics 1080P Projector
ఇది పోర్త్రో నిక్స్ కంపెనీ నుంచి Beem 450 Smart LED ప్రోజెక్టర్, దీని బ్రైట్ నెస్ 4000 Lumenes ఉంటుంది. Full HD Support ఉంటుంది. Remote control ఉంటుంది, స్క్రీన్ సైజ్ upto 150 inch వరకూ ఉంటుంది. ఈ ప్రోజెక్టర్ యొక్క లేంప్ లైఫ్ 30,000 hr, దీనిలో in Built గా ott Apps (Netflix, Prime Video, Hotstar) దీనిలో ఉంటాయి. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. Bluetooth, Wi-Fi, Screen Mirroring, 5 Watt Speaker దీనిలో ఉంటాయి. దీని ప్రస్తుత ప్రైస్ : 11500/-ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ప్రోజెక్టర్ బెస్ట్ అని చెప్పవచ్చు.
Buy Online 👉 https://amzn.to/3TcQECo
Buy Online 👉 https://fktr.in/fivvRwj
AUN X1 1080P Dolby & L1 Projector
ఇది AUN X1 Android Full HD ప్రోజెక్టర్,. దీని బ్రైట్ నెస్ 9000 Lumenes ఉంటుంది. బ్రైట్ నెస్ విషయంలో ఈ ప్రోజెక్టర్ బెస్ట్ అని చెప్పవచ్చు. Full HD మరియు 4K Support ఉంటుంది. Remote control ఉంటుంది, స్క్రీన్ సైజ్ up to 120 inch వరకూ ఉంటుంది. ఈ ప్రోజెక్టర్ యొక్క లేంప్ లైఫ్ 30,000 hr, Bluetooth 5.0, WIFI, HDMI, USB, APP Features, Pre Loaded Netflix, అలాగే Screen Cast కూడా దీనిలో ఉంటాయి. దీని ప్రస్తుత ప్రైస్ : 15000/- ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ప్రోజెక్టర్ బెస్ట్ అని చెప్పవచ్చు.