BLDC Fan – Top 5 Best BLDC Fans in India.
BLDC Fan కోసం ఒక ఉదాహరణ: A & B ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు! వాళ్ళిద్దరింట్లోని ఫ్యాన్స్ యూజ్ చేస్తున్నారు, కానీ A BLDC Fan ని use చేస్తున్నారు. B మాత్రం నార్మల్ ఫ్యాన్ use చేస్తున్నారు. మంత్ ఎండింగ్ వచ్చేసరికి B కి కరెంట్ బిల్లు అనేది 800 నుండి 1000రూ,, వస్తుంది కానీ A కు మాత్రం 400 నుండి 500 రూ,, వస్తుంది ఎందుకు? ఇంత డిఫరెన్స్ ఇద్దరు ఒకలాగే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే A BLDC Fan ని use చేస్తున్నారు.
అసలు BLDC Fan అంటే ఏంటి?
BLDC – ఫ్యాన్స్ లో వస్తున్న న్యూ టెక్నాలజీ దీనివల్ల నార్మల్ ఫ్యాన్స్ కంటే ఈ BLDC ఫ్యాన్స్ యూజ్ చేస్తే 50% ఎలక్ట్రిసిటీ బిల్లు సేవ్ అవుతుంది. అలాగే మీరు ఇన్వెర్టర్ యూజ్ చేస్తున్నట్లయితే నార్మల్ ఫ్యాన్స్ 8 అవర్స్ రన్ అయితే అదే బ్యాటరీ మీద ఈ BLDC ఫ్యాన్స్ 16 అవర్స్ వరకు రన్ అవుతాయి.
ఇండియాలో ఉన్న టాప్ 5 బెస్ట్ BLDC ఫాన్స్ తీసుకొని అవి అసలు ఎలా వర్క్ అవుతున్నాయి అనేది రియల్ టైం టెస్ట్ చేసి అలాగే ఏ ఫ్యాన్స్ ఎక్కువ Air డెలివరీ చేస్తుంది, ఏది తక్కువ పవర్ కన్జ్యుం చేస్తుంది, అంతేకాకుండా ఏ ఫ్యాన్ తక్కువ నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెక్ చేయడమైనది.
అలాగే అన్ని ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ రైటింగ్ కస్టమర్ రివ్యూ చేసి తీసుకున్నాం.
ఇండియాలో ఉన్న టాప్ 5 బెస్ట్ BLDC ఫాన్స్:
✅𝐀𝐭𝐨𝐦𝐛𝐞𝐫𝐠 Renesa 1200mm BLDC Motor 5 Star Ceiling Fans with Remote :
Buy Online 👉 https://amzn.to/3NCsgqU
✅𝐇𝐚𝐯𝐞𝐥𝐥𝐬 Ambrose Decorative BLDC 1200mm Energy Saving with Remote Control :
Buy Online 👉 https://amzn.to/48g0fyA
✅𝐂𝐫𝐨𝐦𝐩𝐭𝐨𝐧 Energion Cromair 1200mm High Speed 5S 28W BLDC Ceiling Fan with Remote :
Buy Online 👉 https://amzn.to/3Uj8bJV
✅𝐎𝐫𝐢𝐞𝐧𝐭 Electric 1200 mm I Tome Remote | BLDC ceiling fan :
Buy Online 👉 https://amzn.to/3YjNeiY
✅ACTIVA Energia Premium 1200 MM (28 Watts) 380 RPM BLDC Motor Fan:
Buy Online 👉 https://amzn.to/4fg1oZi
అన్ని ఫ్యాన్లు లో ఉన్న ఫ్యూచర్స్ ని తెలుసుకుందాం!
అన్ని ఫాన్స్ యొక్క బిల్ట్ క్వాలిటీ చెక్ చేస్తే అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని ఫ్యాన్స్ కూడా రిమోట్ కంట్రోల్ తో వస్తున్నాయి. అన్ని రిమోట్ ను చూస్తే కామన్ గా 1 to 5 వరకు స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది . ఆటంబర్గ్ లో మాత్రం బూస్ట్ బటన్ ఉపయోగించి ఇంక ఎక్కువ స్పీడ్ ని పెంచుకోవచ్చు. అలాగే ఆటంబర్గ్, క్రాంప్టన్ అండ్ సూపర్ ఫ్యాన్ ఈ రిమోట్స్ లో టైమర్ ఫంక్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ హావెల్స్ లో మాత్రం ఈ ఆప్షన్ లేదు. అడిషనల్ గా ఆటంబర్గులో స్లీప్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే ప్రతీ 2 గంటలకు ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గుతుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మార్నింగ్ టైం లో టెంపరేచర్ తగ్గినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. హావెల్స్ అండ్ క్రాంప్టన్ రిమోట్స్ ని ఏ డైరెక్షన్లో అయినా ఆపరేట్ చేయొచ్చు బట్ ఆటంబర్గ్ అండ్ సూపర్ ఫ్యాన్ మాత్రం ఫ్యాన్ వైపు పాయింట్ చేసి ఆపరేట్ చేయాలి.
లాస్ట్ ఫైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఆటంబర్గ్ అండ్ హావెల్స్ రూ 3,300/- వరకు ఉంటాయి. క్రాంప్టన్ ఫ్యాన్స్ కొంచెం తక్కువ ధర రూ 2,700/- కి వస్తుంది.
లాస్ట్ సూపర్ ఫ్యాన్స్ చూస్తే అరౌండ్ రూ 4.000/-వరకు ఉంటుంది.
ఈ 5 ఫాన్స్ కి రియల్ టైం టెస్ట్ చేస్తే:
ఫస్ట్ ఎయిర్ ఫ్లో టెస్ట్, ఈ టెస్ట్ కోసం అన్ని ఫ్యాన్స్ ని స్పీడ్ 5 లో పెట్టి చెక్ చేస్తే స్పీడ్ ఫైవ్ లో అన్ని ఫాన్సీ యొక్క హెయిర్ డెలివరీ రిజల్ట్ చూస్తే అన్నిటికన్నా క్రాంప్టన్ బాగా పర్ఫార్మ్ చేసింది.
తరువాత ఆటంబర్గ్ అండ్ సూపర్ ఫ్యాన్స్ కూడా బానే పర్ఫార్మ్ చేశాయి. ఆటంబర్గ్ లో బూస్ట్ మోడ్ హెయిర్ డెలివరీ ని చెక్ చేస్తే ఇది క్రాంప్టన్ కన్నా బెస్ట్ పర్ఫార్మ్ చేసింది.
ఈ హెయిర్ డెలివరీ టెస్ట్ చేసిన తర్వాత ఏది ఎంత పవర్ తీసుకుంటుందో చెక్ చేస్తే అన్ని ఫ్యాన్స్ స్పీడ్ 5 లో పెట్టి చెక్ చేస్తే ఆటంబర్గ్ అండ్ హావెల్స్ అరౌండ్ 27W పవర్ కంజెమ్స్ చేస్తున్నాయి.
సూపర్ ఫ్యాన్ క్రాంప్టన్ ఫ్యాన్స్ అరౌండ్ 34 వాట్స్ వరకు కంజెమ్స్ చేస్తున్నాయి.
ఫ్యాన్ వర్క్ అవుతున్నప్పుడు ఎంత నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెక్ చేస్తే అన్ని ఫాన్స్ లో కూడా అండర్ 70 డిస్పర్ లోపల ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇదంతా ఎక్కువ నాయిస్ అయితే కాదు. ఆటంబర్గ్ లో మాత్రం 66 డిజిబుల్ నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇదంతా మేజర్ డిఫరెన్స్ అయితే ఏం కాదు ఈ టెస్ట్ లన్ని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తరువాత ఫస్ట్ రికమండేషన్ ఆటంబర్గ్ ఫ్యాన్స్ ఎందుకంటే హెయిర్ డెలివరీ టెస్ట్, పవర్ ఎఫిషియన్సీ టెస్ట్ & Noise టెస్టులో బాగా Perform చేసింది. ఇంకా దీంట్లో ఎడిషనల్ గా స్పెషల్ ఫీచర్స్ కూడా బాగున్నాయి.
సెకండ్ రికమండేషన్ క్రాంప్టన్ ఫ్యాన్స్ అండ్ సూపర్ ఫ్యాన్స్ ఎందుకంటే ఇవి కూడా అన్ని టెస్టుల్లోనే బాగా పెర్ఫాం చేశాయి.
Best ACs కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బెస్ట్ రైస్ కుక్కర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Best Smart TVs కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బెస్ట్ స్మార్ట్ వాచెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
1 thought on “BLDC Fan”