Best OVEN in India – మైక్రో ఓవెన్ గురించి పూర్తి సమాచారం:
కొత్తగా ఓవెన్స్ తీసుకునే వాళ్లకి ఈ ఆరికల్ బాగా హెల్ప్ అవుతుంది.
ఇంట్లో వంట చేసుకోవడానికి స్టవ్ ఉన్నప్పటికీ కూడా ఓవెన్స్ ని ప్రజెంట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు?
ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ని రీ హీట్ చేసుకోవడానికి అడుగున మాడిపోకుండా రీ హీట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే బేకింగ్ పర్పజ్ కోసం కూడా యూజ్ అవుతుంది. ముఖ్యంగా తక్కువ ఆయిల్ ను ఖర్చు చేస్తూ లో- క్యాలరీ డైట్ ని ప్రిపేర్ చేయడానికి ఓవెన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఓవెన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్లకి మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఎట్లాంటి ఓవెన్ తీసుకోవాలి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి ఏదైతే బెస్ట్ మన అవసరాలకు ఉపయోగపడే ఓవెన్ ఏదైతే బాగుంటుందని చెప్పి చాలా డౌట్స్ వస్తుంటాయి.
ఓవెన్స్ లో బేసిగ్గా 3 టైప్స్ ఉంటాయి.
1.మైక్రోవేవ్
2.ఓ.టి.జి
3.కన్వెక్సన్ మైక్రోవేవ్
Best Microwave Ovens:
https://amzn.to/4dX5bK1
https://amzn.to/48ixLEo
https://amzn.to/4ffdyBR
https://amzn.to/3BQExFh
Best O.T.G Ovens:
https://amzn.to/3YyR4pV
https://amzn.to/3YEX0hi
https://amzn.to/3C6SBKU
Best Convection Microwave Ovens:
https://amzn.to/4fjL75U
https://amzn.to/4eVAJBq
https://amzn.to/4hk0FrV
1.మైక్రోవేవ్ ఓవెన్:
మైక్రో వేవ్స్ అంటే ఓవెన్ కాదు. మైక్రోవేవ్స్ దేనికి యూజ్ చేస్తారంటే జనరల్ గా మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ ని రీ హీట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. మనం బేకరీలో చూసినట్లయితే పప్స్ గాని లేదంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పిజ్జా లుగాని అప్పటికప్పుడు హీట్ చేసేస్తారు కదా! వాటికోసం ఈ మైక్రో వేవ్స్ ని యూజ్ చేస్తారు. ఫుడ్ ని రిహీట్ చేసుకోవడానికి గాని లేదా వాటర్ బాయిల్ చేసుకోవడానికి గాని లేదా బటానీలు లేదా సెనగలు వాటర్ లో బాయిల్ చేసుకోవడానికి ఈ మైక్రోవేవ్ ఉపయోగపడుతుంది. ఈ మైక్రోవేవ్ లో విత్ ఇన్ మినిట్స్ లో చాలా ఫాస్ట్ గా ఫుడ్ అనేది కుక్ అయిపోతుంది. మైక్రోవేవ్ ఛాంబర్ లోని మైక్రోవేవ్స్ ద్వారా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా ఫుడ్ అనేది కుక్ అవుతుంది.
2.ఓ.టి.జి ఓవెన్:
ఓటిజి అంటే హెవెన్ టోస్టర్ అండ్ గ్రిల్. ఇది మనకి ఓవెన్ లా బాగా యూజ్ అవుతుంది. బేకింగ్ పర్పస్ కి మెయిన్ గా యూజ్ అవుతుంది. కేక్స్ బేక్ చేసుకోవడానికి గాని, పిజ్జా ని బేక్ చేసుకోవడానికి గాని. మెయిన్ గా బేకింగ్ పర్పస్ కోసం ఈ ఓ.టి.జి ని యూజ్ చేస్తారు. ఈ ఓ.టి.జి లో ఫుడ్ ని రీ హీట్ చేసుకోవచ్చు గానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మైక్రో వేవ్ లో కన్నా ఓ.టి.జి లో టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. రీ హీట్ చేసుకోవడానికి ఓ.టి.జి బెస్ట్ ఆప్షన్ కాదు. జస్ట్ బేకింగ్ పర్పస్ కోసం ఈ ఓ టి జి అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓటీజి లో పైన కింద ఆరిజంటల్గా రాడ్స్ అనేవి ఉంటాయి. ఆ రాడ్స్ అనేవి హీట్ అయ్యి దాని ద్వారా ఫుడ్ అనేది కుక్ అవుతుంది.
3.కన్వెక్సన్ మైక్రోవేవ్:
కన్వెక్సన్ మైక్రోవేవ్ లో మనకి మైక్రో వేవ్ లో ఉండే ఫంక్షన్స్ మరియు ఓటిజి ఉండే ఫంక్షన్స్ రెండు కూడా దీనిలో ఉంటాయి. ఇందులో మనం బేక్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, రీ హీట్ చేసుకోవచ్చు అలాగే బాయిల్ కూడా చేసుకోవచ్చు. కన్వెక్సన్ ఓవెల్స్ లో కాయిల్స్ అనేవి ఉంటాయి, అలాగే దీనిలో ఫ్యాన్ కూడా ఉంటుంది. వీటి ద్వారా ఛాంబర్ మొత్తం కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అయి, ఫుడ్ అనేది ఈవెన్ గా కుక్ అవుతుంది.
1 thought on “Best OVEN in India – ఓవెన్ పూర్తి సమాచారం”