Best Air Coolers in India – ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి బీభత్సం నుంచి రక్షించేందుకు Fans, ACs and Coolers ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు .
సాధారణంగా 30 డిగ్రీల వేడి అయితే.. Fan సరిపోతుంది. అంతకంటే Temperature ఎక్కువ అయితే మాత్రం ఏసీ లేదా కూలర్ తప్పనిసరిగా ఉండాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో Fan కంటే AC లు,Coolers వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
మీరు కూడా మీ ఇంటికి air Cooler తీసుకొనే ఆలోచన ఉన్నట్లయితే తక్కువ ధరలో Best Air Coolers in India దిగువ ఇవ్వడం జరిగింది
https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1
Bajaj PX97 – Air Cooler మండే ఎండలో ఈ కూలర్ మీకు AC లాంటి చల్లదనాన్ని అందిస్తుంది.
ఈ air cooler కెపాసిటీ 36 లీటర్లు ఉంటుంది. ఈ air cooler లో Turbo fan Technology ఉపయోగించారు. దీనివలన చల్లని గాలి ఎక్కువుగా వస్తుంది. ఈ air cooler కు 3 స్పీడ్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది.
ఈ air cooler caster wheels సహాయంతో ఇంట్లో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ cooler on చేస్తే.. సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది.
ఇది వేడి గాలిని చల్లని హిమపాతంగా మార్చే 3 Side తేనెగూడు ప్యాడ్లను కూడా కలిగి ఉంటుంది.
ఈ air cooler కు 1 ఇయర్ వారంటీ ఉంటుంది.
ప్రస్తుతం దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం రూ. 5959/- మాత్రమే ఈ ప్రైస్ లో ఈ కూలర్ బెస్ట్ అని చెప్పవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ కూలర్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Crompton కంపెనీ నుంచి Ozone Desert Air Cooler
ఈ air cooler కెపాసిటీ 75 లీటర్లు ఉంటుంది. ఈ air cooler లో Ever Lat Pump ను ఉపయోగించారు. దీనిలో వాటర్ ఆటో ఫిల్ అవుతుంది. ఈ air cooler కు కుడా 3 స్పీడ్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వేడి గాలిని చల్లని హిమపాతంగా మార్చే విధంగా wood wool cooling ప్యాడ్లను 3 Sides అమర్చారు.
ఈ air cooler కు 3 సంవత్సరాల PRODUCT వారంటీ కూడా ఉంటుంది. ప్రస్తుతం దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం రూ. 9699/- మాత్రమే ఈ ప్రైస్ లో ఈ కూలర్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ కూలర్ మీకు కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Havells కంపెనీ నుంచి Havells Celia Air Cooler
ఈ air cooler కెపాసిటీ 55 లీటర్లు ఉంటుంది. ఈ air cooler లో Ever Lat Pump ను ఉపయోగించారు. దీనిలో కుడా వాటర్ ఆటో ఫిల్ అవుతుంది. దీనిలో 4 లీఫ్ మెటల్ బ్లేడ్ ఉంటుంది. దీనివలన ఎయిర్ పవర్ ఫుల్ డెలివరీ ఉంటుంది. ఈ air cooler కు కుడా 3 స్పీడ్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది.
వేడి గాలిని, చల్లని గాలి గా మార్చేందుకు 3 Sides తేనెగూడు ప్యాడ్లను దీనిలో అమర్చారు. ఈ air cooler, living room, restaurant, party hall, out doors పెద్ద పెద్ద offices లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ air cooler కు 1 ఇయర్ వారంటీ ఉంటుంది.
ప్రస్తుతం దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం రూ. 10989/- మాత్రమే ఈ ప్రైస్ లో ఈ కూలర్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ కూలర్ మీకు కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Mini Air Cooler Video Click Here
Best Air Coolers Buy Online Links
Bajaj Air Cooler: Amazon Link
Crompton Ozone Desert Air Cooler- 75L Amazon Link Flipkart Link
Havells Altima 70L Desert Air Cooler Amazon Link
Havells Celia Air Cooler – 55L Amazon Link
Candes 12 L Portable Mini Air Cooler Amazon Link
Orient Electric Tornado 52 L Air Cooler Amazon Link
V-Guard Arido R35H-N Room Air Cooler Amazon Link
Crompton 75 L Desert Air Cooler Flipkart Link
Hindware 45 L Room/Personal Air Cooler Flipkart Link
Symphony Ice Cube 27 Personal Air Cooler Amazon Link
Bajaj DMH 90 Neo 90L Desert Air Cooler Amazon Link
Air Cooler for Home, Silent Cooler with 20L Ice Chamber Amazon Link
Mini Air Coolers Under 1500/- Amazon Link Amazon Link2
బెస్ట్ air coolers వీడియో రూపంలో కావాలనుకుంటే లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి
https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1