Geyser – చలి కాలంలో వేడి నీళ్ళ కోసం ఎలాంటి గీజర్‌ను కొనాలి? చలి కాలంలో మీ ఇంటికి ఒక మంచి గీజర్‌ని కొనాలనుకుంటే, మీరు కనీసం 5 నుంచి 10 కంపెనీలు అలాగే డిఫరెంట్- డిఫరెంట్ మోడల్స్ చూసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇలా మీరు రిసెర్చ్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది కనుక మీకు ఒక మంచి గీజర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అలాగే కొన్ని బెస్ట్ గీజర్స్ లింక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి.ఈ సీజన్ లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళ కోసం ఒక బెస్ట్ గీజర్ ను కొనాలనుకోనేవారికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది.
Geyser – చలి కాలంలో వేడి నీళ్ళ కోసం ఎలాంటి గీజర్‌ను కొనాలి?
గీజర్స్ మార్కెట్లో రెండు రకాలు గా అందుబాటు లో ఉన్నాయి?
1st one instant గీజర్స్,
Buy Instant Geyser Links:
Havells Carlo 3 Litre Wall Mount Instant Water Heater
Buy Online Amazon Link👉 https://amzn.to/3XWTfDj
Crompton Instant Water Heater (Geyser)
Buy Online Amazon Link👉 https://amzn.to/3zxCYLR
2nd one స్టోరేజ్ గీజర్స్
AO Smith 15 L Storage Water Geyser Amazon Link Flipkart Link
AO Smith HSE-SHS-006 Storage 6 Litre Vertical Water Heater
Amazon Link Flipkart Link
HAVELLS 15 L Storage Water Geyser (ADONIA R, White)
Amazon Link Flipkart Link
Crompton 15 L Storage Water Geyser (ASWH-3015, Arno Neo 15L (5S) Free Installation Kit, White)
Amazon Link Flipkart Link
BAJAJ 15 L Storage Water Geyser (15L New Shakti Neo 150873, White)
Amazon Link Flipkart Link
instant గీజర్ అనేది water instant వేడెక్కుతుంది కానీ ఒక్కరు మాత్రమే స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొకరు స్నానం చేయాలంటే wait చేయక తప్పదు. అదే స్టోరేజ్ గీజర్స్ లో అలా కాదు ట్యాంక్ sige ను బట్టి ఎంత మంది అయిన స్నానం చేయవచ్చు నేను అయితే స్టోరేజ్ గీజర్స్ ని మాత్రమే ప్రిఫర్ చేయమని suggets చేస్తాను. ఎందుకంటే instant గీజర్స్ కంటే స్టోరేజ్ గీజర్స్ కాస్త పెర్ఫార్మన్స్ పరంగా కుడా బెటర్ అని చెప్పుకోవచ్చు
గీజర్స్ స్టోరేజ్ ఏ విధంగా ఉంటుంది?
స్టోరేజ్ గీజర్స్ లో 10 లీటర్లు , 15 లీటర్లు , 20, ఇరవై ఐదు లీటర్ల స్టోరేజీ గీజర్లను మీ అవసరాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉన్న చిన్న కుటుంబం అయితే 10 లీటర్ల గీజర్ సరిపోతుంది. అలాగే 4 గురు నుండి 5 గురు ఉన్న కుటుంబం అయితే 15 లీటర్ల గీజర్ సరిపోతుంది కానీ మీరు ఎక్కువసేపు స్నానం చేస్తే, లేదా మీ కుటుంబం కొంచెం పెద్దది అయి ఉంటె మాత్రం ఇరవై ఐదు లీటర్ల మోడల్ తీసుకోండి.
Geyser – చలి కాలంలో వేడి నీళ్ళ కోసం ఎలాంటి గీజర్‌ను కొనాలి?
బెస్ట్ గీజర్స్ లో కొన్ని మోడల్స్ దిగువ ఇవ్వడం జరిగింది.
1.బజాజ్ కంపెని నుంచి 2 kilowatts తో హై pressure తో కూడిన గీజర్
ఇది 4 స్టార్ రేటింగ్‌తో వస్తుంది అలాగే ఇది మెటల్ బాడీతో వస్తుంది, దీనిలో టైటానియం గ్లాస్ లైన్డ్ స్టీల్ ట్యాంక్ ఉంటుంది , ఈ ట్యాంక్ టైటానియం గ్లాస్‌తో కవర్ చేయబడి ఉంటుంది . గీజర్లలో ఇది ఎందుకు బెస్ట్ అంటే మీ ఇంట్లో వాడె నీరు ఉప్పునీరు అయినా లేదా ఆ నీటిలో టిడిఎస్ చాలా ఎక్కువగా ఉన్నా, మీరు స్టీల్ ట్యాంక్ ఉన్న గీజర్‌ని మాత్రం పొరపాటున కొనకూడదు. టైటానియం గ్లాస్ పూత పూసిన ట్యాంక్ ఉన్న గీజర్‌ని మాత్రమే కొనాలి, ఎందుకంటే ఇది మీ స్టీల్ ట్యాంక్ తుప్పు పట్టకుండా కాపాడుతుంది మరియు గీజర్ యొక్క జీవితాన్ని పెంచుతుంది.
గీజర్ లోపల యానోడ్ రాడ్ ఉండేలా చూసుకోవాలి. దీనిలో వివిధ రకాల మెగ్నీషియం మరియు మెగ్నీషియం రాడ్లు ఉంటాయి. అలాగే hard water కారణంగా, ఈ యానోడ్ రాడ్ మీ గీజర్‌ను ఎప్పటికీ పాడవకుండా రక్షిస్తుంది. మీరు 1 OR 2 ఇయర్స్ కు ఒకసారి ఈ యానోడ్ రాడ్‌ను మార్చవలసి ఉంటుంది. కానీ ఇది కొద్దిగా ఖర్చు తో కుడుకున్నదే అయినప్పటికీ , మీరు దీనిని సులభంగా మార్చకోవచ్చు. బజాజ్ యొక్క ఈ గీజర్ లోపల Copper ఎలిమెంట్ ను అమర్చారు అలాగే దీనిలో వరల్డ్ ఫ్లో టెక్నాలజీని కూడా అమర్చారు. దీనిలో multi-functional safety valve ఉంటుంది. బజాజ్ గీజర్లలో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఇది ఒక సంవత్సరం వారంటీ తో వస్తుంది , element పై రెండు సంవత్సరాల వారంటీ మరియు ట్యాంక్‌పై ఐదు సంవత్సరాల వారంటీ ఉంటుంది . దీని ధర 6 వేల రూపాయలు వరకూ ఉంటుంది. ఆన్లైన్ లో కొనాలనుకుంటే దిగువ లింక్స్ ఉన్నాయి చూడండి.
2. క్రాంప్టన్ కంపెని నుంచి అర్నవ్ నియో గీజర్
ఇది పదిహేను లీటర్ల మోడల్, 2 kilowatts and one bar pressure.తో వస్తుంది క్రాంప్టన్ యొక్క ఈ మోడల్ ఫైవ్ స్టార్ రేటింగ్‌తో వస్తుంది అలాగే మెటల్ బాడీతో వస్తుంది మరియు నానో పాలీ బ్యాండ్ టెక్నాలజీ తో ఇది పనిచేస్తుంది , దీని కారణంగా ట్యాంక్ జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది. క్రాంప్టన్ బ్రాండ్ – twelve hundred gram superior హీటింగ్ ఎలిమెంట్‌ను దీనిలో ఉపయోగించారు, దీని కారణంగా నీరు త్వరగా వేడెక్కుతుందీ మరియు ఎక్కువసేపు నీరు వేడిగా ఉంటుంది మరియు దీనిలో కుడా మెగ్నీషియం యానోడ్ రాడ్ ఉంటుంది .
ఈ గీజర్ ఉష్ణోగ్రత నియంత్రణ నాబ్‌తో వస్తుంది మరియు భద్రతా లక్షణాలలో, మీరు మల్టీ ఫంక్షనల్ సేఫ్టీ వాల్వ్, ఆటో కటాఫ్ ఫీచర్ మరియు ISI సర్టిఫికేషన్‌ను కూడా కంపెని వారు ప్రొవైడ్ చేస్తున్నారు కనుక ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు . Element పై రెండు సంవత్సరాల వారంటీ మరియు ఇన్నర్ ట్యాంక్‌పై ఐదు సంవత్సరాల వారంటీ ఉంటుంది. దీని ధర కూడా ₹6,000- ఇది ఉప్పగా ఉండే నీటికి తగినది కాదు మీ ఏరియాలో టీడీఎస్ వాటర్ ఎక్కువగా ఉంటే ఈ గీజర్ ను కొనకండి. ఉప్ప నీరు ఉన్న ప్రాంతం వారు ABS ప్లాస్టిక్ బాడీ ఉన్న గీజర్లను మాత్రమే ఎంచుకోవాలి. మీ బడ్జెట్ తక్కువగా ఉన్నా లేదా మీ ప్రాంతంలో మంచి నీరు ఉన్నట్లితే అయితే ఈ బడ్జెట్లో ఈ గీజర్ బెస్ట్ . ఈ గీజర్ తో ఎటువంటి సమస్య అనేది ఉండదు
3.హావెల్స్ యొక్క గీజర్:
ఇది హావెల్స్ యొక్క రెండవ గీజర్. ప్రతి ఇంట్లోని ప్రతి వాష్‌రూమ్ అవసరాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ రోజుల్లో Horizontal geysers గీజర్లు బాగా ప్రాచుర్యం పొందాయి హావెల్స్ హారిజాంటల్ లోపల two kilowatts and one bar pressure.తో వస్తుంది. కాస్త బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ హావెల్స్ గీజర్ ని ప్రిఫర్ చేయండి
4. AO Smith యొక్క గీజర్
AO Smith ఈ పేరు వినడానికి కొత్తగా ఉన్నా, గీజర్స్ అన్నింటిలో బెస్ట్ performance ఈ AO Smith గీజర్ ఇస్తుంది. కాస్త బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ AO Smith గీజర్ ని ప్రిఫర్ చేయవచ్చు
మీరు ఆన్లైన్ లో గీజర్ కొనలకుంటే .. ఈ గీజర్స్ అన్నింటి యొక్క లింక్స్ మరియు పూర్తి వివరాలు ఈ వీడియో లో ఉన్నాయి చూడండి.