Post Office Scheme

Post Office Scheme -18 ఏళ్ల నిండిన వారికి పోస్ట్ ఆఫీస్ ఒక శుభవార్త చెప్పింది.

Futuretecheducator.com
Post Office Scheme

మీ డబ్బును ఎక్కడ Invest చేయాలనుకుంటున్నారా! అయితే ఎటువంటి రిస్క్ లేకుండా ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ స్కీములు ఏమైనా ఉన్నాయంటే అది Post Office Scheme అని చెప్పవచ్చు. ప్రజలు కూడా పోస్ట్ ఆఫీస్ లో Invest చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

Join Telegram Channel for Amazon and Flipkart Deals Click Here

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక పొదుపు పథకాలు అమల్లో ఉన్నాయి  

పోస్ట్ ఆఫీస్ RD పథకం:

Post Office RD అంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్. పోస్ట్ ఆఫీస్ యొక్క RD పథకంలో ఎటువంటి రిస్క్ ఉండదు. నెలకు కేవలం 100 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టి ఈ పథకంలో అకౌంట్ Open చేయవచ్చు. మీరు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ను కూడా దీనిలో ఓపెన్ చేయొచ్చు. దీనిలో సంవత్సరానికి 6.8% ఇంట్రెస్ట్ ఉంటుంది.

futuretecheducator.com

పోస్ట్ ఆఫీస్ RD పథకంలో ప్రతిరోజు 333/- రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే నెలకి 9990/- రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 119880/- రూపాయలు అవుతుంది. ఐదు సంవత్సరాలకు 599400/- రూపాయలు అవుతుంది. దీనికి 6.8% వడ్డీ ఐదు సంవత్సరాలకు 119880/- రూపాయలు అవుతుంది. ఈ విధంగా మీరు ఈ పథకాన్ని వచ్చే ఐదు సంవత్సరాలు కొనసాగించినట్లయితే 10 సంవత్సరాలలో మీరు 12 లక్షలు డిపాజిట్ చేస్తారు. దీనికి వడ్డీని కలిపి 10 సంవత్సరాల తర్వాత 17,08,546/- మీరు పొందుతారు. futuretecheducator.com

ఈ పథకంలో చేరడానికి కావలసిన అర్హతలు:

18 సంవత్సరాల వయసు నిండు ఉండాలి.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి.

రెండు పాస్ ఫోటో సైజు ఫొటోస్ ఉండాలి.

పోస్ట్ ఆఫీస్ RD పథకం యొక్క పూర్తి వివరాలు క్రింది వీడియో లో చూడండి 

Leave a comment