నేను నా పాన్ కార్డ్ పోగొట్టుకున్నాను మరియు నాకు నంబర్ తెలియదు ఎలా!
I Lost My Pan Card – Pan Card ను Apply చేసినప్పుడు మీరు గతంలో ఏ Site లో Apply చేసారో ముందుగా తెలియాలి
NSDL లేదా UTI Website దేనిలో Apply చేసారో ముందుగా తెలియాలి, దీనిని తెలుసుకోవడం కోసం మీ Pan Card Back Side ఒకసారి చూడండి. NSDL అని ఉంటే NSDL Site Open చేయండి లేదా UTI అని ఉంటే UTI Website Open చేయండి.
పాన్ కార్డ్ నంబర్ లేకుండా నేను నా పాన్ కార్డ్ ఎలా పొందగలను? How Can I Get My Lost PAN Card Without Number?
మీరు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మీ పాన్ కార్డ్ వివరాలను తెలుసుకోవచ్చు. సేవ ఉచితం మరియు 24×7 అందుబాటులో ఉంటుంది.
మీ పాన్ వివరాలను తెలుసుకోవడానికి, మీరు Income Tax Department టోల్-ఫ్రీ నంబర్ 18001801961 లేదా ప్రొటీన్ ఇ-గవర్ టెక్నాలజీస్ లిమిటెడ్ టోల్-ఫ్రీ నంబర్ 1800 222 990 కి కాల్ చేయండి.
మీ పాన్ కార్డ్ Miss అయిందా! పాన్ కార్డ్ ను తిరిగి పొందడం ఎలా? How Can I Reprint My Lost PAN?
NSDL/ UTI Site Open చేసి దీనిలో మీ యొక్క Pan Number And Aadhar Number అలాగే Date of Birthలో Month Year ఇవ్వాలి.I understand పై టిక్ చేసి Captcha Code ఇచ్చి Submit పై click చేయాలి
వెంటనే మీ Details అన్ని Display అవుతాయి. దానిలో మీ Email ID లేదా Mobile Number ఏది అయిన ఒకటి Register అయి ఉండాలి
ఇలా రెండింటిలో Not available ఉంటే మాత్రం దిగువన Pan Changes Request Form అని ఉంటుంది దీని పై clickచేసి Pan Cardలో Mobile Number మరియు Email ID Update చేయాల్సి ఉంటుంది.
Mobile Number Register అయి ఉంటె Mobile Number టిక్ చేసి I Agree దగ్గర టిక్ చేసి Generate OTP పై click చేయాలి వెంటనే మీ Mobile కు OTP వస్తుంది OTP ఇచ్చి Validate పై click చేయాలి.
పాన్ కార్డ్ ను తిరిగి పొందడం కోసం డబ్బులు ఏమైనా చెల్లించాలా? Do I Have to Pay any Money to Recover Pan Card?
మీరు Pan Card ను Physical గా అంటే Postal లో PVC Card లా పొందాలంటే మీరు 50రూ. Online లో Pay చేయాలి లేదా E-Pan Card ను మీ Email ద్వారా పొందాలంటే Pan Card ను Apply చేసిన One Month లో Free గా Download చేయవచ్చు లేదా One Month దాటితే 80రూ Pay చేస్తే E-Pan Card మీ Email కు వస్తుంది Download చేసుకోవచ్చు
పాన్ కార్డ్ కోసం ఆన్లైన్ లో పేమెంట్ ఎలా చేయాలి? How to make Payment for PAN Card Online?
ఇదే సైట్ లో Payment Option ఏది అయిన Select చేసి I Agree పై click చేసి Proceed to Payment పై click చేయాలి Pay Confirm పై click చేసి Payment చేయాల్సి ఉంటుంది Payment Success అయ్యాక Continue పై clickచేస్తే Payment Receipt వస్తుంది దీనిని Download చేసి జగ్రత్తగా వుంచండి Physical Pan Card మీ ఇంటికి 7 to 15 days లో Post లో వస్తుంది.
For Visit Main Page Click Here
పూర్తి వివరాలు వీడియో రూపంలో కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి