Bis PMJAY – ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కార్డును ONLINE ఎలా APPLAY చేయాలి?

Bis PMJAY – ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య  యోజన Bis PMJAY ఆరోగ్యశ్రీ  దీనిని ప్రధానమంత్రి  నరేంద్రమోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ కార్డును మనం ఉపయోగించి మనకు HOSPITIALS లో అయ్యే ఖర్చుకు 500000 రూ. వరకు ప్రభుత్వమే భరిస్తుంది.
కావున WHITE RATION కార్డు ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని APPLAY చేసుకోండి. ఈ ఆరోగ్యశ్రీ కార్డును మనం మన MOBILE లోనే APPLAY చేసుకోవచ్చు.
అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డు CONFORM అయిన వెంటనే మన MOBILE లోనే DOWLOAD కూడా చేసికోవచ్చు.

https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1

Bis PMJAY - ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ  కార్డు పూర్తి వివరాలు

హెల్త్ కార్డ్ ను ఎలా అప్లై చేయాలంటే?

ముందుగా WEBSITEలో LOGIN AS దగ్గర BENEFICIARY TICK చెయ్యండి. దిగువున మీ యొక్క MOBILE NEMBERను ENTER  చేసి ప్రక్కనే ఉన్న VERIFY పై క్లిక్ చెయ్యండి. CAPTCH CODE ENTER  చేసి LOGIN ఫై క్లిక్ చెయ్యండి.

వెంటనే NEXT PAGE కు GENARATE అవుతుంది. దీనిలో మీ State Select చేయండి. Scheme Automatic గా వస్తుంది – అలాగే మీ DISTRICT SELECT చేసి SEARCH BY దగ్గర ఆధార్ నెంబర్ SELECT చేసి దిగువున మీ ఆధార్  నెంబర్ ENTER  చేసి SEARCH OPTION పై క్లిక్ చెయ్యండి.

వెంటనే మీ Family Members యొక్క అందరి పేర్లు Display  అవుతాయి ఒక్కొరి Ekyc పూర్తి చేయాలి.Ekyc చేయడం కోసం Right Side లో Action అని ఉంటుంది. దీని దిగువున ఉన్నEKYC Symbol పై క్లిక్ చెయ్యండి. మీ ఆధార్  నెంబర్ verify చేయాలి. Verifyఫై క్లిక్ చేస్తే Popup Open అవుతుంది Yes టిక్ చేసి Allow పై క్లిక్ చేయాలి.

వెంటనే మీ AADHAR కార్డుకు Link అయి ఉన్న Mobile Number కు OTP వస్తుంది. OTP ENTER  చేసి Authenticateపై క్లిక్ చేయాలి. EKYCలో AADHAR OTP ని TICK చేసి మరల VERIFY ఫై క్లిక్ చెయ్యాలి. OTP ని ENTER చేస్తే EKYC ముందుగా SOURCE DETAILS ఒక ప్రక్క అలాగే EKYC DETAILS ఒక ప్రక్క కనిపిస్తాయి.

ఇక్కడ మీ PHOTO కూడా CAPTURE చెయ్యాలి. MOBILEలో చేసే వారైతే, MOBILE CAMERA లో తీయవచ్చు. LAPTOP లేదా COMPUTERలో అయితే WEBCAMERA కచ్చితంగా ఉండాలి. FACE కరక్టుగా పెట్టి CAPTURE ఫై క్లిక్ చేస్తే PHOTO ATTACH అవుతుంది.PMJAY WEBSITEలో MOBILE NEMBER కు VERIFY చేయవచ్చు. MOBILE NEMBERను ENTER చేసి VERIFY ఫై క్లిక్ చేస్తే మీ MOBILEకు OTP వస్తుంది. OTPని ENTER చేయాలి.అలాగే YEAR OF BIRTH దగ్గర  పుట్టిన సం. వేయాలి అలాగే RELATION SELECT చేయాలి. PINCODE దగ్గర మీ Postal PINCODE వేయాలి.

అలాగే మిగతా వివరాలు AUTOMATIC గా వస్తాయి. SUB DIST దగ్గర  మీ మండలం పేరు SELECT చేయండి. అలాగే మీ VILLAGE SELECT చేసి SUBMIT ఫై క్లిక్ చేయాలి. వెంటనే EKYC IS COMPLETEAD AND AUSHMAN CARD IS READY FOR DOWNLOAD  అని వస్తుంది

Bis PMJAY - ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ  కార్డు పూర్తి వివరాలు

PMJAY – ఆయుష్మాన్ భారత్ పథకం – ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు.. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ACTION లో DOWNLOAD SYMBOL  ఫై CLICK చేస్తే OPEN అవుతుంది. Left Side Top లో క్లిక్ చేస్తే ఆరోగ్యశ్రీ  కార్డు Pdf లో DOWNLOAD అవుతుంది.కొంతమందికి EKYC పూర్తి కాకుండా Pending లో ఉండిపోతుంది.కారణం ఏంటంటే AADHARలో ఉన్న వివరాలు Mismatch గా ఉండడంవల్ల అలాంటివారు EKYCని మీరు దగ్గరలో ఉన్న CSE లేదా Mee Seva Centre కు వెళ్లి ఈ కార్డును APLLAY చేసుకోండిమీ FAMILYలో ఎవరి పేర్లు అయిన లేదా మీ పిల్లలు పేర్లు మిస్ అయి ఉంటే దీనిలో ADD చేసికోవచ్చు.
ముందు మీ  FAMILYలోఎవరిదైనా EKYC COMPLETE అయిన వెంటనే – DOWNLOAD SYMBOL కనిపిస్తుంది. DOWNLOAD SYMBOL ఫై క్లిక్ చేసి ADD FAMILY MEMBERS ఫై క్లిక్ చేయాలి. దిగువున AADHAR OTP ఫై TICK చేసి – దిగువున VERIFY ఫై క్లిక్ చేయాలి.YES ఫై TICK చేసి ALLOW ఫై క్లిక్ చేయాలి. OTP ని ENTER చేస్తే ఒక EMPTY FORM OPEN అవుతుంది. ఎవరి పేరు ENTER చేయాలనుకుంటున్నారో వారి పేరును అలాగే మీరు ఏమౌతారో RETATION SELECT చేయాలి.
అలాగే వారి యొక్క DATE OF BIRTH యొక్క SELECT చేసి దిగువున BIRTH CERTLFICATE SELECT చేస్తే ENTER ID NUMBER దగ్గర BIRTH CERTLFICATE  NEMBER ను వేయాలి. దిగువున AADHAR OTP TICK చేసి ADD చేస్తున్న Family Member యొక్క AADHAR NUMBER ను ENTER చేసి VERIFY ఫై క్లిక్ చేస్తే OTPవస్తుంది. OTPని ENTER చేస్తే ఇంకొక PAGE OPEN అవుతుంది ముందు చేసిన విధముగా మీ Family Member PHOTO తీసి దిగువున వివరాలు అన్ని ఇచ్చి SUBMIT ఫై క్లిక్ చేయాలి.వెంటనే Family Member యొక్క Card కూడా జనరేట్ అవుతుంది.

https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1

Website Link Click Here

App Link Click Here

Friends ఈ ఆరోగ్యశ్రీ కార్డును AP&TELANGANA రాష్ట్రాలలో  త్వరలో ప్రభుత్వమే అందరి యొక్క EKYC చేసి ఈ కార్డును అందజేయడం జరుగుతుంది.ముందుగా కావాలని కొనేవాళ్ళు  మీరు ఇలా ONLINEలో APPIY చేసికోండి.అలాగే ఈ విషయాన్నీ తెలియనివాళ్ళకి తెలియజేయపరచండి.
For Detailed Video Watch on YouTube

https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1

వీడియో లింక్ పై క్లిక్ చేయండి

Leave a comment