Driving License
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ కొరకు – ముందుగా Learner License కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ https://parivahan.gov.in తెలంగాణా వెబ్ సైట్ https://www.transport.telangana.gov.in/html/driving-licence.html దీనిలో పైన ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. క్లిక్ చేయాలి. Driving License Related Services అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దిగువన మీయొక్క స్టేట్ ను సెలెక్ట్ చేయాలి. Apply for Learner License పై క్లిక్ చేయాలి. … Read more