Jio Fiber
Jio Fiber ప్లాన్స్ ఏవిధంగా ఉన్నాయి, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది, పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది. Jio Fiber లో Two types of Plans అనేవి అవైలబుల్ గా ఉంటాయి. Prepaid ఉంటుంది, అలాగే Post Paid ఉంటుంది. ఫ్రీ పెయిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సిమ్ కి ఎలా రీఛార్జ్ చేస్తాము, వన్ మంత్ ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ కావాలనుకుంటే వన్ మంత్ ముందుగానే రీఛార్జ్ చేసుకుంటాం కదా ఇది … Read more