Airtel Xstream Fiber

futuretecheducator

Airtel Xstream Fiber లో ప్లాన్స్ ఏవిధంగా ఉన్నాయి, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది, పూర్తి వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి. Airtel Xstream Fiber లో ఓన్లీ పోస్ట్ పెయిడ్ మాత్రమే ఉంటుంది. ఫ్రీ పెయిడ్ ఉండదు.  దీని ధర రూ 3300/-  మరియు 4 నెలలు ఉచితం. అయితే ఇన్స్టలేషన్ ఛార్జ్ ఉంటుంది. దీనిలో బేసిక్ ప్లాన్ రూ 499/- ఉంటుంది. 30 ఎం.బి.పి.ఎస్ వరకూ ఇంటర్నెట్ స్పీడ్ రావడం జరుగుతుంది. Airtel Xstream Fiber … Read more