Motion Sensor LED Bulb స్వీచ్ తో పని లేకుండా Room లోకి మనం Enter అవ్వగానే Automatic గా ఈ బల్బ్ వెలుగుతుంది. Room లో ఎవరు లేకపోతే Automatic గా Off అవుతుంది.
Buy Motion Sensor Led Bulb Online
Halonix Radar 10W Click Here
Panasonic 9W Click Here
Halonix Motion Sensor Bulb – మోషన్ సెన్సార్ బల్బు
మొట్ట మొదట HALONIX కంపెనీ ఈ Motion Sensor LED బల్బ్ను మార్కెట్లోకి విడుదల చేసింది ఇది 10 వాట్స్ LED బల్బ్, ఇది రేడార్ Motion Sensor తో Automatic గా On Off అవుతుంది. ఈ బల్బ్ Day Time లో మాత్రం Work అవ్వదు రాత్రి సమయం లో మాత్రమే ఖచ్చితం గా పని చేస్తుంది. ఈ బల్బ్ మనిషి యొక్క కదలికలను 15 అడుగుల దూరం వరకు Catch చేస్తుంది ఈ బల్బ్ ని ఎక్కడ Use చేయొచ్చు అంటే Bathroom, Balcony,Vవరండా ఇలా మనకి ఎక్కడ Need అయితే అక్కడ Use చేయొచ్చు.
Sensor Bulb Price – సెన్సార్ బల్బు ధర ఎంతంటే
Motion Sensor LED బల్బ్ MRP ధర 198 గా ఉంటుంది. 198 రూ,,Online లో అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో దొరుకుతుంది. ఈ Bulb ఎలా పని చేస్తుందంటే, ఈ బల్బ్ని Holder కి Connect చేసి On చేయగానే ముందుగా Bulb వెలుగుతుంది.1Minute తర్వాత తానంతట తానే ఆగిపోతుంది. మనిషి రూమ్ లోకి Enter అవ్వగానే Bulb తానంతట తానే వెలుగుతుంది.
Room లోఎవ్వరు లేకపోతే 1Minute తర్వాత తానంతట తానే ఆగిపోతుంది మనుషులే కాకుండా Doges లేదా ఇతర ఏ జంతువు అయిన ఈ బల్బ్ ముందుకు వస్తే Automatic గా On అవుతుంది
Automatic On/Off Bulb – తనంతట తానే వెలిగే బల్బు
ఈ Bulb మీకు అవసరం అనుకుంటే Online/ Offline లో దొరుకుతున్నాయి ఈ ధరకి ఈ Bulb Better అని చేప్పవచ్చు. ఎందుకంటే నార్మల్ Bulb కూడా ఈ Sensor స్వీచ్ ని Connect చేసి ఈ విధంగా వెలిగించవచ్చు కానీ ఈ స్వీచ్ Separate గా fit చెయ్యాల్సి ఉంటుంది. దీని Cost 270రూ,, వరకు అవుతుంది కనుక ఈ Bulb ఈ Cost లో Best అని చెప్పవచ్చు ఈ Bulbని మనం నిరతరం ఉండే Room లో మాత్రం పెట్టకపోవడం మంచిది.
FAQ:
Radar Motion Sensor Bulb
Havells Sensor Bulb
Philips Sensor Bulb