How to Port Jio to Bsnl

How to Port Jio to Bsnl – జియో నుంచి బి.యస్.యన్.ఎల్ కు పోర్ట్ (UPC ) అవ్వాలనుకుంటే మీ మొబైల్ నుంచి ఒక మెసేజ్ పంపించాలి.  పోర్ట్ స్పేస్ 10 అంకెల మొబైల్ నంబర్ ను టైప్ చేసి 1900 నెంబర్ కు SMS పంపించాలి. ఈ ఫార్మాట్‌లో 1900 కి SMS పంపడం ద్వారా ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (UPC) మీ మొబైల్ కు SMS వస్తుంది.

How to Port Jio to Bsnl
How to Port Jio to Bsnl

మీ మొబైల్ నంబర్‌ను పోర్టింగ్ కోసం అభ్యర్థించడానికి మీరు BSNL CSC (కస్టమర్ సర్వీస్ సెంటర్) / అధీకృత ఫ్రాంఛైజీ / రిటైలర్‌ను సందర్శించాలి. CAF (కస్టమర్ అప్లికేషన్ ఫారమ్)ని ఫిల్ చెయల్సివుంటుంది మరియు ప్రాసెసింగ్ కోసం పోర్టింగ్ ఫీజు చెల్లించాలి. (ప్రస్తుతం BSNL BSNLలోకి పోర్ట్ చేయడానికి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు).

How to Port Jio to Bsnl
How to Port Jio to Bsnl

కొత్త BSNL SIM కార్డ్ ను ఎక్కడ పొందాలి?

మీకు కొత్త BSNL SIM కార్డ్ ను BSNL CSC (కస్టమర్ సర్వీస్ సెంటర్) / అధీకృత ఫ్రాంఛైజీ and రిటైలర్‌ దగ్గర పొందవచ్చు.

పోర్టింగ్ అభ్యర్థన ఆమోదం పొందిన తర్వాత, BSNL మీకు పోర్టింగ్ తేదీ మరియు సమయాన్ని SMS రూపంలో అందుతుంది.

మీరు చెప్పిన సమయంలో మీ SIM కార్డ్‌ని మార్చవలసి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మీరు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1503 లేదా 1503ని సంప్రదించాలి.

జియో నుంచి బి.యస్.యన్.ఎల్ కు పోర్ట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మీరు అదే టెలికాం సర్కిల్‌లో పోర్ట్ చేస్తున్నట్లయితే, విజయవంతమైన ధ్రువీకరణ తర్వాత మొబైల్ నంబర్ 3 పని దినాలలో యాక్టివేట్ చేయబడుతుంది. ఇతర టెలికాం సర్కిల్‌లలోకి పోర్ట్ చేయడానికి, ఇది గరిష్టంగా 5 పని దినాలు పడుతుంది. ఈ మధ్య కాలంలో మీ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదు.

BSNL పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏ విధంగా వున్నాయంటే?

FUTURETECHEDUCATOR (2)

 Jio మరియు BSNL మధ్య ప్రైస్ లో భారీ వ్యత్యాసం ఉండడం వలన వినియోగదారులు BSNL కు ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. అలాగే ఎక్కువ మంది జియో నుంచి బి.యస్.యన్.ఎల్ కు పోర్ట్ అవ్వడం జరిగింది.

Airtel మరియు BSNL మధ్య కూడా ప్రైస్ లో భారీ వ్యత్యాసం ఉండడం వలన వినియోగదారులు BSNL కు ఎక్కువుగా పోర్ట్ అవ్వడం జరిగింది. 

వినోదం మీ ప్రాథమిక అవసరం అయితే, VI మీకు సరైనది. స్థిరమైన 5G కనెక్షన్ మీ అవసరం అయితే Airtel మరియు Jio 5G ప్లాన్‌లకు వెళ్లండి.

BSNL 5G సేవలను కలిగి ఉందా?

BSNL ప్రస్తుతం 5G సేవలను కలిగి లేదు. అలాగే 4G సేవలు కొన్ని పట్టణాలు మరియు నగరాలలో కలిగి వున్నది. and గ్రామాల్లో అయితే కేవలం 3G సేవలు మాత్రమే కలిగి వున్నది.

టారిఫ్‌ల రేట్లు పెంపు తర్వాత సిమ్ కార్డ్ కన్సాలిడేషన్ ప్రభావం కారణంగా , డేటా ప్రకారం, మొబైల్ చందాదారుల సంఖ్య 2.5 సంవత్సరాలలో గరిష్టంగా పడిపోయింది.

ప్రస్తుతం, మొబైల్ వినియోగదారుల మార్కెట్‌లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది, భారతి ఎయిర్‌టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4% and BSNL 7.8% వద్ద ఉన్నాయి.

ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ టారిఫ్ రేట్లు పెంపు నుండి, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఉపయోగించి 2,50,000 మంది BSNLకి మారారు.

Airtel Xstream Fiber Click Here

Jio Fiber Click Here

For Technology Related Videos Please Watch YouTube Channel

Leave a comment