బల్బు రంగు రంగుల్లో 12 కలర్స్ తో వెలుగుతుంది. అలాగే ఈ బల్బు కు ముందు వైపు ఒక స్పీకర్ కూడా ఉంటుంది. బ్లూ టూత్ సహాయంతో మొబైల్ ను దీనికి కనెక్ట్ చేసి సాంగ్స్ కుడా వెయ్యొచ్చు. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది.
ఈ బల్బు Flipkart or Amazon లో 200/-కి లభ్యమౌతుంది.
Flipkart మరియు అమెజాన్ లో ప్రతిరోజూ డీల్స్ వస్తుంటాయి. రూ 500/- వస్తువు కేవలం రూ 50/- లకు, 10000/- వస్తువు రూ1000/- లకే అప్పుడప్పుడు సేల్ లో పెడుతుంటారు. ఆ డీల్స్ అన్ని నిమిషాల్లో సేల్ అవుతుంటాయి. అలాంటి లైవ్ డీల్స్ ను ఎప్పటికప్పుడు ఈ టెలిగ్రామ్ చానల్ లో పోస్ట్ చేస్తుంటారు. టెలిగ్రామ్ చానల్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు.
ఇది 12w LED బల్బు, Led Power 7w ఉంటుంది అలాగే RGB Power 5w ఉంటుంది. స్పీకర్ 3w ఉంటుంది. బాక్స్లో ఒక చిన్న రిమోట్ వుంటుంది. అలాగే ఒక Bulb Front Side స్పీకర్ తో వుంటుంది.
బల్బు ను హోల్డర్ కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ వైట్ కలర్ లో బల్బు వెలుగుతుంది. రిమోట్ లో వుండే బట్టన్స్ తో ఏ కలర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ కలర్ లో బల్బు వెలుగుతుంది. కంటిన్యూ గా కలర్స్ ఆటోమాటిగ్గా చేంజ్ అవ్వాలంటే 4 బటన్స్ use అవుతాయి.
సాంగ్స్ దీనిలో ప్లే చేయాలంటే, మొబైల్ లో బ్లూ టూత్ on చేయాలి వెంటనే ఈ బల్బు యొక్క బ్లూ టూత్ నేమ్ మొబైల్ లో చూపిస్తుంది. బ్లూ టూత్ నేమ్ పై క్లిక్ చేస్తే ఆటోమాటిగ్గా మొబైల్ కి ఈ బల్బు కనెక్ట్ అయిపోతుంది.
బ్లూ టూత్ కనెక్ట్ అయ్యాక మొబైల్ లో ఏ సాంగ్ ప్లే చేసినా బల్బు లో సాంగ్స్ ప్లే అవుతాయి. సౌండ్ క్వాలిటీ కుడా బాగుంటుంది. రిమోట్ తో వాల్యూం ను పెంచవచ్చు, తగ్గించవచ్చు అలాగే సాంగ్స్ ను మార్చవచ్చు. రిమోట్ తో బల్బు యొక్క లైటింగ్ పెంచవచ్చు అలాగే తగ్గించవచ్చు.
ఈ బల్బు అతి తక్కువ ధరలో లభిస్తుంది కనుక entertainment కోసం ఈ బల్బు ను కావాలనుకుంటే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో దొరుకుతుంది.
Bluetooth Speaker Bulb Buy Online Click Here1
Bluetooth Speaker Bulb Buy Online Click Here2