Airtel Xstream Fiber

Airtel Xstream Fiber లో ప్లాన్స్ ఏవిధంగా ఉన్నాయి, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది, పూర్తి వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

Airtel Xstream Fiber లో ఓన్లీ పోస్ట్ పెయిడ్ మాత్రమే ఉంటుంది. ఫ్రీ పెయిడ్ ఉండదు.  దీని ధర రూ 3300/-  మరియు 4 నెలలు ఉచితం. అయితే ఇన్స్టలేషన్ ఛార్జ్ ఉంటుంది. దీనిలో బేసిక్ ప్లాన్ రూ 499/- ఉంటుంది. 30 ఎం.బి.పి.ఎస్ వరకూ ఇంటర్నెట్ స్పీడ్ రావడం జరుగుతుంది.

Airtel Xstream Fiber

Airtel Xstream Fiber లో రూ 499/-  ప్లాన్ తో మీకు అన్లిమిటెడ్ డేటా అనేది వస్తుంది.

అన్లిమిటెడ్ డేటా అంటే ఈజీగా 3500 జీబీ దాకా ఇంటర్నెట్ ఒక నెలకి రావడం జరుగుతుంది.  ఇంటర్నెట్ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు.

ఎయిర్టెల్ ఎక్ట్రీమ్ ఫైబర్ లో ప్లాన్స్ వాటి వివరాలు:

ఎయిర్టెల్ ఎక్ట్రీమ్ ఫైబర్ లో రూ 599/- ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే అప్ టు 30 ఎం.బి.పి.ఎస్ వరకూ స్పీడ్ రావడం జరుగుతుంది.

20+ ఓ.టి.టి యప్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే డిస్నీ ప్లస్, హాట్ స్టార్ లాంటివి 20+ ఓ.టి.టి యప్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే 350 ప్లస్ టీవీ చానల్స్ అనేవి రావడం జరుగుతుంది.

Airtel Xstream Fiber

సాధారణంగా ప్రతీ ఇంట్లో సన్ డైరెక్ట్ గాని, డి.టి.హెచ్ గానీ ఉండే సెటప్ బాక్స్ ఈ ఎయిర్టెల్ ఎక్ట్రీమ్ ఫైబర్ లో కూడా ఉంటుంది.

ఈ సెటప్ బాక్స్ వలన టీవీ చానల్స్ మంచి క్వాలిటీ తో రావడం జరుగుతుంది. టీవీ చానల్స్ విషయానికి వస్తే ఎయిర్టెల్ లో బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది.

Airtel Xstream Fiber యొక్క లోపాలు:

Airtel Xstream Fiber లో లోపమేంటంటే ఎక్కువగా విలేజ్ లో అవైలబుల్ గా లేదు.

So మేజర్ గా సిటీల్లో కొన్ని ఏరియాలో మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆప్టికల్ కేబుల్ ద్వారా ఉంటాయి.

ఈ ఆప్టికల్ కేబుల్ లో మీ ఇంటికి ఫైబర్ కనెక్షన్ అనేది ఇస్తారు. కొన్ని ఏరియాల్లో కేబుల్ కనెక్షన్ అయితే ఉండదు కాబట్టి Airtel Xstream Fiber అవైలబుల్ గా లేదని చెప్పుకోవచ్చు.

Airtel Xstream Fiber

కొన్ని ఏరియాల్లో ఎయిర్టెల్ ఎక్ట్రీమ్ ఫైబర్ కేబుల్ కనెక్షన్ అయితే ఉండదు. ఆప్టికల్ ఫైబర్ లేని గ్రామాలు లేదా పట్టణాలలో ఎయిర్టెల్ ఏయిర్ ఫైబర్ అవైలబుల్ గా ఉంటుంది.

ఇది 5G సిగ్నల్ తో నడుస్తుంది. ఎయిర్టెల్ ఏయిర్ ఫైబర్ కూడా ఎయిర్టెల్ ఎక్ట్రీమ్ ఫైబర్ ప్లాన్స్ కలిగి వుంటాయి

ఎయిర్టెల్ ఫైబర్ మరియు ఎయిర్టెల్ ఏయిర్ ఫైబర్ కనెక్షన్ ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Apply for Airtel Wifi Connection Click Here

ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Apply for Airtel DTH Connection Click Here

Apply for Airtel Black (All in One) Connection  Click Here

Best Ovens in India Click Here

Top5 BLDC Fans in India Click Here

Top5 Smart Watches under 2000/- Click Here

Best Smart TVs in India Click Here

Best Refrigerators (Fridge) in India Click Here

FAQ:

Does Airtel have Air Fiber?

What is the cost of Airtel Air Fiber per month?

Is Jio Air Fiber better than Airtel Fiber?

What is the price of Air Fiber?

Is Airtel fiber box free?

Leave a comment