LG Refrigerator – ఫ్రిడ్జ్ కొనాలనుకొంటున్నారా

Fridge Buying Guide – మీరు Fridge – ఫ్రిడ్జ్ కొనాలనుకొంటున్నారా? అయితే సింగిల్ డోర్ fridge కొంటే బెటరా లేక డబుల్ డోర్ ఫ్రిజ్ తీసుకోవడం బెటరా? అలాగే మీ అవసరాలకు సరిపడే ఫ్రిడ్జ్ ను ఎలా ఎంచుకోవాలి. అలాగే తక్కువ ధరలో లభించే బెస్ట్ సింగిల్ డోర్ మరియు డబుల్ డోర్ ఫ్రిజ్.

ఫ్రిడ్జ్ ని  రిఫ్రిజిరేటర్ అని కుడా అంటారు.

ఫ్రిడ్జ్ అనేది  ఇటీవల కాలంలో ప్రతి కుటుంబానికి ఓ నిత్యావసరంలా మారిపోయింది. ప్రతి ఇంటి వంటగదిలో ఫ్రిడ్జ్ అనేది  ఉండాల్సిందే.

ప్రజల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు కూడా అనేక రకాల రిఫ్రిజిరేటర్ లను అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి

Fridge Buying Guide
https://futuretecheducator.com/fridge-buying-guide

ముఖ్యంగా ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో కూడిన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లకు ప్రస్తుతం ప్రజల నుంచి ఎక్కువ  డిమాండ్ ఉంది.

కాస్త స్పేస్ ఎక్కువుగా ఉండటంతో పాటు, రెండు డోర్స్,  ఐస్ చాంబర్ విడిగా ఉండటం వలన ఎక్కువ మంది డబుల్ డోర్ ఫ్రిడ్జ్  వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

సింగిల్ డోర్‌ ఫ్రిడ్జ్  తో పోలిస్తే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

ఫ్రాస్ట్ . ఫ్రీ టెక్నాలజీ కారణంగా కరెంట్ వినియోగం  30 నుంచి 50 శాతం ఎక్కువ ఉంటుంది అలాగే  కరెంట్ బిల్ కుడా ఎక్కువగా వస్తుంది.

మీ కుటుంబం చిన్నది అయితే సింగల్ డోర్ ఫ్రిడ్‌ను తీసుకోవడం బెటర్. ప్రస్తుతం ఇవి  5 Star ఎనర్జీ రేటింగ్ తో  తక్కువ విద్యుత్ వినియోగించే శక్తివంతమైన రిఫ్రిజిరేటర్లు చూడడానికి  లుక్ కుడా బాగుంటుంది.

తక్కువ విద్యుత్తును వినియోగించి, పని చేస్తాయి. 5 Star Refrigerator లో  ఇన్వర్టర్ కంప్రెసర్, డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఉంటుంది.

మీరు ఆన్లైన్ లో ఫ్రిజ్‌ ను కొనాలనుకుంటే

వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో తక్కువ ధరలో  బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే సింగిల్ డోర్ మరియు  డబుల్ డోర్ ఫ్రిజ్ల లింక్స్ ఉన్నాయి. ఒక సారి చూడండి. https://youtu.be/lBoU_ORlZyc

ముందుగా బెస్ట్  డబుల్ డోర్ ఫ్రిజ్ల గురించి తెలుసుకుందాం

https://futuretecheducator.com/fridge-buying-guide
https://futuretecheducator.com/fridge-buying-guide

 

ప్యానసోనిక్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..

ఇది 260లీటర్ల డబుల్ డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ .ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ  ఉండే కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది  AI Enabled Inverter టెక్నాలజీతో వస్తుంది. 99 శాతం మౌల్డ్ బ్యాక్టీరియా ను తొలగిస్తుంది. దీనిలో స్థిరమైన టెంపరేచర్ మెయింటేన్ ఉంటుంది. కూరగాయలు ఉంచడం కోసం 30 లీటర్ల స్థలం ఉంటుంది.

దీనిలో షెల్ఫ్ లు దృఢమైన  ట్యాపర్డ్ గ్లాస్ తో ఉంటాయి. దీనిలో 100కేజీల వరకూ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. దీని ప్రస్తుత ధర రూ 24,990గా ఉంది దీనికి 1 ఇయర్ ప్రోడక్ట్ వారేంటి కుడా వుంది

Buy Online Panasonic 260 L Double Door Refrigerator Click Here 

ఎల్ జీ నుంచి 3 స్టార్ 242 లీటర్ల డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..

ఎక్కువ సేపు ఆహార పదార్థాలను ఫ్రెష్ గా ఉంచడానికి సాయపడుతుంది. దీనిలో ఆహార పదార్థాలు పెట్టుకునేందుకు 181 లీటర్ల స్పేస్ ఉంటుంది. అలాగే  ఫ్రీజర్ కోసం 61 లీటర్ల స్పేస్ ఉంటుంది. దీనిలో 90 నిమిషాల్లో ఐస్ ను తయారు చేసే జెట్ ఐస్ టెక్నాలజీ ఉంటుంది. దీని ధర రూ 25,990గా ఉంది. దీనికి 1 ఇయర్ ప్రోడక్ట్ వారేంటి వుంది అలాగే కంప్రేసేర్ పైన  10 ఇయర్స్  వారేంటి వుంది

Buy Online LG 242 L Double Door Refrigerator Click Here

శామ్సంగ్ 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్..

ఈ శామ్సంగ్ 236 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ మోడల్స్ లో ఒకటి. డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెషర్ ఆటోమేటిక్ గా స్పీడ్ ని మోడిఫై చేస్తుంది. దీనిలో షెల్ఫ్ లు 175 కేజీల బరువును మోయగలుగుతుంది. దీని ధర రూ 24,990గా ఉంది. దీనికి 1 ఇయర్ ప్రోడక్ట్ వారేంటి వుంది అలాగే కంప్రేసేర్ పైన  20 ఇయర్స్  వారేంటి వుంది

Buy Online Samsung 236 L, Double Door Refrigerator Click Here 

బెస్ట్ సింగిల్ డోర్  ఫ్రిజ్ల గురించి తెలుసుకుందాం

https://futuretecheducator.com/fridge

Subscribe YouTube Channel: Click Here

  • LG 185L 5 Star Refrigerator

ఈ రిఫ్రిజిరేటర్ 1000 కంటే ఎక్కువ మంది వినియోగదారులచే 4.5 స్టార్స్‌ రేటింగ్‌ ఇవ్వబడింది. ఇది 167.5 లీటర్ల స్టోరేజీ కెపాసిటీతో వస్తుంది. ఇది 22.5-లీటర్ రిఫ్రిజిరేటర్‌తో కూడా వస్తుంది. ఇది మీరు LG Refrigerator ను సౌర శక్తికి కనెక్ట్ చేయడం ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. LG Refrigerator తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. దీని ధర రూ 17690 గా ఉంది. దీనికి 1 ఇయర్ ప్రోడక్ట్ వారేంటి వుంది అలాగే కంప్రేసేర్ పైన  10 ఇయర్స్  వారేంటి వుంది

Buy Online LG 185 L 5 Star Single Door Refrigerator Click Here

2) Whirlpool 5 Star Refrigerator

డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో వస్తున్న ఈ రిఫ్రిజిరేటర్ (Whirlpool 5 Star Refrigerator) 184లీటర్ల సైజులో అందుబాటులో ఉంది. ఇందులో మీరు 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ కూడా వస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్‌లో ఇ eన్వర్టర్ కంప్రెసర్ అందుబాటులో ఉంటుంది.

ఇది తక్కువ విద్యుత్ వినియోగంతో మెరుగైన చల్లదనాన్ని ఇస్తుంది. ఈ Whirlpool 5 Star Refrigerator కరెంటు కోత తర్వాత కూడా పాలు వంటివి వాటిని 12 గంటల పాటు భద్రంగా ఉంచుతాయి. దీని ధర రూ 15990 గా ఉంది. దీనికి 1 ఇయర్ ప్రోడక్ట్ వారేంటి వుంది అలాగే కంప్రేసేర్ పైన  10 ఇయర్స్  వారేంటి వుంది

Buy Online Whirlpool 184 L Single Door Refrigerator Click Here

Buy Online Whirlpool 192 L Single Door Refrigerator Click Here

3) Godrej Single Door Refrigerator

5 స్టార్ ఎనర్జీ రేటింగ్ Turbo Cooling Technology రిఫ్రిజిరేటర్ 1 సంవత్సరంలో 104 kWh విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. మీరు  రిఫ్రిజిరేటర్ 180 లీటర్లu చిన్న కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. ఈ Single Door Refrigerator లో కూలింగ్ లోడ్‌కు అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని పెంచే, తగ్గించే అధునాతన ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని ధర రూ 15590 గా ఉంది. దీనికి 1 ఇయర్ comprehensive  వారేంటి వుంది అలాగే కంప్రేసేర్ పైన  10 ఇయర్స్  వారేంటి వుంది

Buy Online Godrej 180 L 5 Star Single Door Refrigerator Click Here

4) Samsung Single Door Refrigerator

ఇది 4. స్టార్‌ యూజర్ రేటింగ్‌ కలిగిన సామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్. Samsung Single Door Refrigerator
లో మీరు హెచ్చుతగ్గులు ఒకేరీతిలో చల్లదనాన్ని పొందుతారు. ఈ రిఫ్రిజిరేటర్ 100 నుండి 300 వోల్ట్ల వరకు విద్యుత్తుతో పనిచేయగలదు. దీనికి స్టెబిలైజర్ కూడా అవసరం లేదు. Samsung Single Door Refrigerator లో డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ 15690 గా ఉంది. దీనికి 1 ఇయర్ comprehensive  వారేంటి వుంది అలాగే కంప్రేసేర్ పైన  20 ఇయర్స్  వారేంటి వుంది

Buy Online Samsung 183 L, 4 Star, Single Door Refrigerator Click Here 

పూర్తి వివరాలు వీడియో రూపంలో కావాలనుకుంటే ఇక్కడ చూడండి.

Leave a comment