మొబైల్ నుంచి ప్రింట్ తీయడం ఎలా! How to Print from Mobile
https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1
How to Connect Mobile to Printer – మొబైల్ నుంచి ప్రింట్ తీయడం కోసం చాలా మంది తెలియక ఇబ్బంది పడుతుంటారు. కొన్ని వెబ్ సైట్స్ లో సరి అయిన సమాచారం కుడా దొరకదు. మొబైల్ నుంచి ఉచితంగా ప్రింట్ తీయడం ఎలాగో తెలుసుకుందాం.
How to Connect Mobile to Printer
మొబైల్ నుంచి ప్రింట్ తీయడం కోసం ముందుగా మీ మొబైల్ లో Printer Share అనే ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి
మీ ప్రింటర్ కు wifi లేకపోతే OTG కేబుల్ అవసరం ఉంటుంది
మొబైల్ నుంచి ఏదైనా ప్రింటర్ కి కనెక్ట్ చేసి ప్రింట్ తీయడం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పూర్తి విడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి