
ఎలక్ట్రిక్ Induction Stove గురించి పూర్తిగాతెలుసుకుందాం ,
Best Induction Stove ఎలా కొనాలి, ఏ కంపెనీ Induction Stove బాగుంటుంది, ఎంత watts ఉన్న Stove తీసుకోవాలి,
Induction Stove కు ఏ ఏ features ఉండాలి, అలాగే కొనేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు అలాగే ప్రెసెంట్ మార్కెట్ లో లభించే టాప్ 5 Best Induction Stoveస్ గురించి తెలుసుకుందాం.
ముందుగా induction stove అంటే ఏమిటో తెలుసుకుందాం.
Induction stove అనేది కేవలం electricity తో మాత్రమె పని చేస్తుంది దీనికి గ్యాస్ అనేది అవసరం ఉండదు.
Electromagnetic technology ఉపయోగించి పాత్రను direct గా heat చేస్తుంది.
దీంతో ✔ త్వరగా వంట అవుతుంది ✔ Gas ఖర్చు ఉండదు ✔ అలాగే induction stove electricity తో పనిచేసినప్పటికీ ఇది మనకు చాలా safe అందుకే ఇప్పుడు చాలా మంది Induction stove నే వాడుతున్నారు.
Induction Stove కొనేటప్పుడు చెక్ చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే!
Power (Watts) జనరల్ గా induction stove 1200W నుంచి 2000W అలాగే 2500W వరకు ఉంటుంది.
✔ Small family కి అయితే – 1200W నుంచి 1500W మధ్యలో తీసుకుంటే సరిపోతుంది
✔ Fast cooking కోసం అయితే 1800W నుంచి 2000W మధ్యలో తీసుకుంటే సరిపోతుంది
2000W ఉంటే చాలా fast గా cooking అవుతుంది
Auto Menu Options విషయానికి వస్తే !
కొన్ని induction stoves లో pre-set cooking menus ఉంటాయి.
ఈ విధంగా ✔ Rice✔ Fry✔ Milk✔ Curry✔ Dosa ఇలాంటి ఆప్షన్స్ ఉంటే cooking చాలా easy అవుతుంది.
ఇక Safety Features విషయానికి వస్తే !
Induction stove లో Safety Features చాలా ఇంపార్టెంట్ :
✔ Auto shut-off ✔ Overheat protection ✔ Child lock ఈ ఆప్షన్స్ ఉండే stove చాలా safe కనుక Safety Features ఉండే స్టవ్ కు ప్రిఫర్ చేయాలి.
Build Quality విషయానికి వస్తే !
Stove పై భాగం crystal glass లేదా ceramic glass ఉంటే మంచిది. crystal glass లేదా ceramic glass ఉండే Stoveస్
✔ చాలా strong గా ఉంటాయి అలాగే ✔ clean చేయడం కుడా చాలా easy
ఇక బ్రాండ్ విషయానికి వస్తే !
Brand చాలా important. బెస్ట్ brand తీసుకుంటే
✔ long life అలాగే ✔ service అనేది బెటర్ గా వుంటుంది
Market లో మనకు చాలా brands అవైలబ్లె గా ఉన్నాయి. కాని ఏది best అనేది చాలా మందికి confuse గా ఉంటుంది.
Best Induction Stove Brands ఏంటంటే
- Prestige, Philips, Pigeon, పీజియన్, Bajaj, Havells
ఈ 5 brands quality మరియు durability లో మంచి brands.
అన్ని Safety Features చెక్ చేసి ఈ టాప్ brands నుంచిBest Induction Stoveస్ యొక్క అమెజాన్ అలాగే ఫ్లిప్కర్ట్ లింక్స్ దిగువ ట్యాగ్ చేసాను ఒకసారి చెక్ చేయండి
Induction stove కు ఎలాంటి పాత్రలు ఉపయోగిచాలంటే
✔ Induction స్టవ్ కు సెట్ అయ్యే vessels మాత్రమే వాడాలి అంటే
✔ Flat bottom ఉండే vessels మాత్రమె ఉపయోగించాలి.
✔ Stove మీద empty vessel మాత్రం పెట్టకూడదు
✔ Cooking తర్వాత stove ఎప్పటికప్పుడు clean చేస్తూ ఉండాలి.. ఇలా చేయడం వలన stove ఎక్కువ కాలం పని చేస్తుంది.
ఇప్పుడు టాప్ 5 బెస్ట్ Induction stoves గురించి తెలుసుకుందాం!
No. 1
Prestige PIC 3.1 V3 2000 Watts Induction Cooktop
ఈ stove overall best Induction stove గా చెప్పవచ్చు
⭐ దీని Features విషయానికి వస్తే
- 2000 Watts తో వస్తుంది, cooking చాలా fast గా అవుతుంది. దీనిలో Automatic voltage regulator ఆప్షన్ ఉంటుంది
- Anti-magnetic wall అలాగే దీనిలో Indian menu options ఉంటాయి
✔ Rice ✔ Dosa ✔ Curry ✔ Fry ఇలా direct ..menu options గా ఉంటాయి. Indian cooking కి ఇది perfect induction stove అని చెప్పవచ్చు.
దీనికి వార్రెంటీ 1 ఇయర్ ఉంటుంది, దీని ప్రెసెంట్ ప్రైస్ కోసం description లో అమెజాన్ అలాగే ఫ్లిప్కర్ట్ లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేసాను. ఒకసారి చెక్ చేయండి
Best Induction Stoves Flipkart Links: Click Here
Best Induction Stoves Amazon Links: Click Here
No.2
Philips HD4929/00 Induction Cooktop
ఇది India లో most popular induction stove
దీని Features విషయానికి వస్తే
- 2100 Watts powerful heating ఉంటుంది. LED display అలాగే
- Touch sensor control ఆప్షన్ ఉంటుంది
- High efficiency cooking ✔ Fast cooking అనేది దీనిలో ఉంటుంది
Philips induction stove ను చాలా మంది దీనికి prefer చేస్తారు. ఇది ✔ Very trusted brand - దీనికి వార్రెంటీ 1 ఇయర్ వరకూ ఉంటుంది
🏆 No.3
Havells Evo Cook TC20 Induction Cooktop
ఈ model premium features తో వస్తుంది.
- 2000 Watts powerful heating కలిగి ఉంటుంది.
- Ceramic glass plate , touch control panel అలాగే Child lock & auto shut-off features దీనిలో ఉంటాయి
ఇందులో 9 preset cooking modes కూడా ఉంటాయి. వీటి వలన cooking చాలా easy గా అవుతుంది
- దీనికి వార్రెంటీ 3 ఇయర్స్ వరకూ ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు.
🏆 No.4
Bajaj Majesty ICX Pearl Induction Cooktop
ఈ induction stove reliable brand option.
⭐ Features:
- 1900 Watts తో వస్తుంది. దీనిలో Multiple cooking modes ఉంటాయి
- Auto pan detection – Overheat protection option. ఉంటుంది
✔ Build quality చాలా strong గా ఉంటుంది ✔ అలాగే దీని life ఎక్కువ ఉంటుంది
- general గా Bajaj brand appliances durable గా ఉంటాయి. దీనికి వార్రెంటీ 1 ఇయర్ వరకూ ఉంటుంది
🏆 No.5
Pigeon Favourite 1800 W Induction Cooktop
ఈ induction stove budget friendly అని చెప్పవచ్చు.
⭐ దీని Features విషయానికి వస్తే
- 1800 Watts తో వస్తుంది. దీనిలో touch buttons అలాగే
- 7 preset cooking menus ఉంటాయి
- Auto shut-off safety Feature కూడా ఉంటుంది
✔ Small family కి ఇది perfect stove
✔ Price కూడా చాలా తక్కువ ఉంటుంది
దీనికి వార్రెంటీ అనేది 1 ఇయర్ వరకూ ఉంటుంది
మీకు budget లో ఒక బెస్ట్ induction stove కావాలనుకుంటే
Pigeon induction stove బెటర్ ఆప్షన్ , Powerful stove కావాలనుకుంటే Philips తీసుకోండి అలాగే Best Overall stove కావాలనుకుంటే Prestige తీసుకుంటే సరిపోతుంది..